Wednesday, June 3, 2009
Thursday, May 14, 2009
ఓట్ల డోలాయినం(స్వింగ్) ఎ పక్షం వైపు - రఘు ( పొలిటికల్ విశ్లేషకులు)
ఈ సారి ఎన్నికల్లో ఓట్ల డోలయిన(స్వింగ్) ప్రభావం ఎలా ఉంటుందో ఒకింత ఆశ్చర్యకరంగానే ఉండ బోతుంధనేది ఈ రోజు అందరికి తెలిసిందే, ఐతే నా వరకు ఇలా జరగొచ్చని అనుకుంటున్నాను.
2004 ఎన్నికల్లో మన రాష్ట్రంలో పార్టీలు ఓట్ల శాతం ఈ విధంగా ఉన్నాయి :
INC - 38.56%,
TDP - 37.59%,
TRS - 6.68%
BJP - 2.63%,
CPI - 1.53%,
CPM - 1.84%,
ఇండిపెండెంట్లు + ఇతరులు - 6.57%.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వెతిరేకత వలన మరి ప్రజారాజ్యం అవిర్బోవం వల్ల 15% ఓట్లు చీలి కాంగ్రెస్ ఓటు శాతం 22.59%. ఐతే అదే విదంగా మహా కూటమి ఓటు బ్యాంక్లో 18% చీలిక వస్తే (అంటే రమారమి 27.64% మాత్రమే మహా కూటమికి పోల్ ఐతే) ప్రజారాజ్యం కి సుమారు ౩౦% కంటే ఎక్కువే ఓటు బ్యాంకు కొల్ల గోట్టుకోగాలధనేది తెలియవస్తుంది. ఈ విధంగా చిరంజీవి ఈ ఎన్నికల ఫలితాలలో కీలక భూమిక పోషించోచ్చనేది నిజం.
గమనిక: పైన ప్రస్తావించిన % అన్నియు నిరుడు ఓటు వేసిన వారి దృష్టిలో పెట్టుకుని సుచించినవని గమనించ కోరిక.

Wednesday, May 13, 2009
సత్తాగల బ్లాగ్ ఎగ్జిట్ పోల్స్............
Labels:
bjp,
blog,
congress,
exit polls,
loksatta,
maha kutami,
prajarajyam,
prajasanthi,
prp,
satta,
tdp,
telugudesam
Subscribe to:
Comments (Atom)