కాంగ్రెన్: చిరంజీవి CM కాలేడు.
మహాకూటమి: ఎట్టుకేలకు సుఖాంతమైన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు
ప్రాజారాజ్యం: మదిర నుండి ప్రముఖ నటి మాధవి ప్ర.రా.పా తరుపున పోటీచేన్తున్నారు
బాలయ్య: ప్ర.రా.పా మాకు పోటీనే కాదు. మా బావ 'గాంధి' బాబు.
లోకేష్: (నా జీవితంలో మొదటి సారి) వారం రోజులు కుప్పంలోనే ఉంటా.
నాగేందర్: వాడోక(Jr.NTR) వెధవ,వాడితో నాకేం పని.
-ఇన్ఫ్లేషన్ రేటు 0.9% చేరిందంట!
-ఎల్.కే. అద్వాని గారు భారతీయుల నల్ల ధన్నాని స్విస్ బ్యాంక్ నుంచి వెలికి తీసి ప్రజలోక్కోక్కరికి రు.80,000 ఇప్పిస్తారట!
- మాయవతే కాబోయే భారత ప్రధాని!
-ఐశ్వర్య రాయి కి, అక్షయ్ కుమార్ కి పద్మ శ్రీ బిరుదు!
Tuesday, March 31, 2009
All Fools day ;)
Labels:
april fool,
balayya,
chiranjeevi,
congress,
inflation,
lokesh,
madhavi,
maha kutami,
nagendar,
ntr,
prajarajyam,
tdp
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment