ఈనాడు దినపత్రిక ఒకప్పుడు తెలుగు దినపత్రికల్లో ఒకకొత్త ఒరవడి సృష్టించిన పత్రిక. రారాజులా దినపత్రిక రాజ్యాన్నేలిన ఈనాడు ఈరోజు పరిస్థితి చూస్తుంటే 'ఎంత వారైన CASH దాసులే' అని అనిపిస్తుంది. పాపం Jr.NTRకి తగిలిన స్వల్ప గాయాలకు ఈనాడు ఇచ్చిన పబ్లిసిటీ అంత ఇంత కాదు. వినే వెర్రివెంగలప్ప ఉండాలేగాని జరిగిన సంఘటనని బాడీ డబుల్స్ ని పెట్టి మరి రీప్లే చూపించగల సత్తా ఉందనేది వాళ్ళ ప్రచార తీవ్రతని బట్టి చెప్పొచ్చు. రాజులు తోత్తులవ్వడం అంటే ఇదేనేమో? ఇదే ఆక్సిడెంట్ జగన్ కి జరిగుంటే ఈనాడులో ఒక లైన్ వార్తైనా నోచుకోదని సవాల్!
http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel5.htm
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment